Ramalakshmi interesting comments on Sobhan Babu, Jayalalithaa and AIADMK leader Sasikala Natarajan.
దివంగత నటుడు శోభన్ బాబు చాలా మంచివ్యక్తి అని నాటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె రామలక్ష్మి అన్నారు. కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.